'జోడి' హిట్ కొట్టేయడం ఖాయమంటున్న ఆది పినిశెట్టి

28-08-2019 Wed 18:01 | Entertainment
  • ఆది పినిశెట్టికి థ్యాంక్స్ చెప్పాలి 
  • శ్రద్ధా శ్రీనాథ్ బాగా చేసింది 
  • వచ్చేనెల 6న విడుదల
ఆది పినిశెట్టి కథానాయకుడిగా .. శ్రద్ధా శ్రీనాథ్ నాయికగా దర్శకుడు విశ్వనాథ్ అరిగెల 'జోడి' సినిమాను రూపొందించాడు. విజయలక్ష్మి నిర్మించిన ఈ సినిమాను వచ్చేనెల 6వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, "ముందుగా ఈ కథ విజయ్ దేవరకొండకి వినిపించాను. కొన్ని కారణాల వలన ఆయనతో ఈ సినిమా చేయడం కుదరలేదు.

ఆ తరువాత ఈ కథకి ఆది పినిశెట్టి అయితే కరెక్ట్ అనిపించింది. ఈ సినిమా చేయడానికి ఆయన అంగీకరించడంతో సెట్స్ పైకి వచ్చింది. శ్రద్ధా శ్రీనాథ్ అంగీకరించడం వలన ఈ కథకు మరింత బలం చేకూరినట్టుగా భావించాను. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ప్రతి సన్నివేశం సహజంగా అనిపించడం కోసం చాలా కష్టపడ్డాను. సంగీతం .. మాటలు ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అన్నివర్గాల వారికి ఈ సినిమా నచ్చుతుందనీ .. సక్సెస్ ను సాధిస్తుందని నమ్ముతున్నాను" అని చెప్పుకొచ్చాడు.
Adi PinishettyShraddha Srinadh

More Telugu News

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21
..more